కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట

తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఒక కీలక కేసులో భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2011లో జరిగిన 'మిలీనియం మార్చ్' సందర్భంగా నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హైదరాబాద్‌ ఏప్రిల్ 24 (మహాప్రభ)  : హైదరాబాద్‌లో 2011లో జరిగిన మిలీనియం మార్చ్ కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై నమోదైన క్రిమినల్ కేసులను...