కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు
దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. వరంగల్, ఫిబ్రవరి 24 మహాప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) మరోసారి విరుచుకుపడ్డారు. ఈ రోజు(మంగళవారం) వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి...