కూల్‌డ్రింక్‌లో ఎలుక.. టిన్‌ను కోసి చూసి షాక్..
ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి చెందిన ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేసిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. ఆ ఎనర్జీ డ్రింక్‌లో చచ్చిన ఎలుక కనిపించింది. ఇంటర్‌నెట్ డెస్క్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : ఓ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి చెందిన ఎనర్జీ డ్రింక్ కొనుగోలు చేసిన ఓ యువతికి ఊహించని షాక్ తగిలింది. ఆ ఎనర్జీ డ్రింక్‌లో చచ్చిన ఎలుక కనిపించింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ యువతి ప్రముఖ కంపెనీకి...