కూలర్ నుంచి వచ్చే దుర్వాసనను ఇలా తొలగించుకోండి
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచేందుకు ఎక్కువ మంది కూలర్‌ను ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు కూలర్ నుంచి వచ్చే దుర్వాసన ఇబ్బందిగా మారుతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే ఈ వాసనను త్వరగా తొలగించుకోవచ్చు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 29 (మహాప్రభ) : వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడానికి చాలా మంది కూలర్‌ను ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు కూలర్ ఆన్ చేసిన వెంటనే గదిలో చెడు వాసన రావడం మొదలవుతుంది. నీరు ఎక్కువ రోజులు మార్చకుండా ఉండటం వల్ల సూక్ష్మజీవులు పెరిగి దుర్వాసన వస్తుంది....