కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి మరీ..
కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. నగదుతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లి.. నలుగురు వ్యక్తులు రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ దోపిడీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. హైదరాబాద్, మార్చి 17 మహాప్రభ : కూకట్‌పల్లిలో భారీ దోపిడీ జరిగింది. నగదు తీసుకెళ్తున్న ఇద్దరు ఏసీ మెకానిక్‌ల కళ్లలో కారం కొట్టి.. దుండగులు దాడి చేశారు. వారి వద్దనున్న రూ. కోటి నగదుతో పరారయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు...