కుల్దీప్ యాదవ్‌పై హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ ఆగ్రహం!.. వీడియో వైరల్

భారత్‌పై పాక్ 61 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 16 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కెప్టెన్...