కుక్కకు నిద్రమాత్రలు ఇచ్చి అక్రమంగా తరలింపు.. స్పృహలోకి వచ్చాక రచ్చ రచ్చ.. వీడియో వైరల్
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఒక మూగ జీవి ప్రాణాలతో చెలగాటమాడిన ఘటన భారతీయ రైల్వేలో వెలుగుచూసింది. పెంపుడు కుక్కను ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలించేందుకు ఒక జంట దానికి నిద్రమాత్రలు ఇచ్చి మత్తులో ఉంచడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మెలుకువ వచ్చిన తర్వాత అయోమయానికి గురైన ఆ కుక్క కోచ్‌లో తిరుగుతూ...