కావ్యపాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌లో ఆమె సందడి చేస్తుంటుంది. ఇలాంటి అదనపు గ్లామర్ త్వరలో ఆర్సీబీకి కూడా రానుంది. ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనన్య బిర్లా స్టాండ్స్‌లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ డెస్క్ మార్చ్ 25 ( మహాప్రభ ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యంలో కీలక మార్పు జరిగింది. డియాజియో గ్రూప్ నుంచి ఆర్సీబీని ఆదిత్య...