కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి అమానుషం… తీవ్రంగా ఖండించిన భారత్
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీ మార్చి 17 మహాప్రభ : అఫ్గానిస్థాన్ (Afghanistan)లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికిపంద చర్య అని...