కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ , మార్చి 17 మహాప్రభ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన భారీ వైమానిక దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు....