కాపులను ఇబ్బంది పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ సైగలా.. అంబటిపై పంచుమర్తి ఫైర్ : Mahaaprabha

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే క్రిమినల్ అంబటి రాంబాబు అంటూ మండిపడ్డారు. అమరావతి, ఫిబ్రవరి 13 మహాప్రభ : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై (Ambati Rambabu) శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హీరో అల్లు అర్జున్ కూడా సిగ్గుపడేలా అంబటి సైగలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నిత్యం భయభ్రాంతులకు గురిచేసే ఓ క్రిమినల్...