mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 7:04 am Digital Edition : Namastey Mahaaprabha

కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు : Mahaaprabha

ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌ ఫిబ్రవరి 10, మహాప్రభ : ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి(Kacheguda-Tirupati) మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. కాచిగూడ-తిరుపతి స్పెషల్‌(రైల్‌ నెంబర్‌: 07511) ఈనెల 12వ తేదీ రాత్రి 10.40గంటలకు కాచిగూడ(Kachiguda) నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10గంటలకు తిరుపతి చేరుతుంది.