కాంగ్రెస్ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి
కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు హసన్‌పర్తి(హనుమకొండ) ఫిబ్రవరి 21 మహాప్రభ : కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట దేవాదుల పంప్‌హౌస్ పనులను మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితోపాటు...