కాంగ్రెస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాంగ్రెస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కూకట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రంగనాథ్‌పై కేంద్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం సున్నం చెరువుపై సమగ్ర విచారణ జరిపించాలి ముస్లిం గ్రేవ్‌యార్డుపై రాజకీయం తగదు హైదరాబాద్,ఫిబ్రవరి 25 మహాప్రభ: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాంగ్రెస్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) మండిపడ్డారు. కూకట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సున్నం చెరువులో ఐదెకరాల భూమిని వదిలేసి...