కాంగ్రెస్‏లో ‘మార్కెట్‌’ మంటలు

నంగునూరు మండల కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది. మార్కెట్‌ పాలకవర్గ నియామకంలో రగడ నియోజకవర్గ ఇన్‌చార్జి దిష్టిబొమ్మ దహనం పనిచేసే కార్యకర్తలకే పట్టం కట్టారని మరొక వర్గం క్షీరాభిషేకం నంగునూరు(మెదక్) మార్చి 31 (మహాప్రభ): నంగునూరు మండల కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ తీరును నిరసిస్తూ ఒక వర్గం ఆయన దిష్టిబొమ్మను దహనం...