కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ బుధవారంనాడు తీర్పు వెలువరించారు. న్యూఢిల్లీ మార్చి 24 మహాప్రభ : కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీ (Asiya Andrabi)కి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి...