కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల సమావేశం కొనసాగుతోంది. వెల్ఫేర్, డెవలప్‌మెంట్, గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా అవసరమని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. అమరావతి, మార్చి 11 మహాప్రభ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ప్రభత్వ విధానాలపై క్లారీటీ ఇస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్, డెవలప్‌మెంట్, గుడ్ గవర్నెన్స్ బ్యాలెన్సింగ్ చాలా అవసరమని చెప్పారు. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ ఈరోజు రీయాలిటీగా...