కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలి: సీఎం చంద్రబాబు
ప్రతి శుక్రవారం కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. అమరావతి మే 8 ( మహాప్రభ ) : జిల్లాల కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం కలెక్టర్లు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రభుత్వం మెమో జారీ చేసింది....