కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొలువుదీరిన నూతన పాలకవర్గం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు ఈ రోజు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు కరీంనగర్, ఫిబ్రవరి 16 మహాప్రభ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నేడు రాజకీయ కోలాహలంతో సందడిగా మారింది. ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ హాల్‌లో ఎన్నికైన 66 మంది కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రధాన పార్టీలు ఈ కార్యక్రమంలో బీజేపీ,...