‘ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?’
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్‌లో వేయడం సంచలనంగా మారింది. సూర్యాపేట, ఫిబ్రవరి 13మహాప్రభ : తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్‌లో (Retirement Benefits Issue Letter) వేయడం...