ఓటర్ల జాబితాలో పేరు చేరుస్తామంటూ ‘లింక్’లు
ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన సైబర్ క్రైం చెన్నై ఏప్రిల్ 4 (మహాప్రభ) : ఓటరు జాబితా పేరు చేర్చుతామంటూ సెల్‌ఫోన్లకు వస్తున్న లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 23న శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పూర్తిచేసి, తుది...