ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత...