ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకుమారుడి దుర్మరణం
హైదరాబాద్ శివారు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు హైదరాబాద్ ఏప్రిల్ 15 (మహాప్రభ) : హైదరాబాద్ శివారు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అతడి కుమారుడు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు...