ఒక్క నెలలోనే 73వేల బ్రేక్‌ టికెట్లు అమ్మేశారు

వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతల బండారం బయట పెట్టిన టీడీపీ తిరుపతి మార్చి 25 మహాప్రభ : వైసీపీ హయాంలో తిరుమలను అడ్డగోలుగా దోచేశారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మంగళం రోడ్డులోని టీడీపీ పార్లమెంటు...