ఒకటినుంచి అందుబాటులోకి ‘రైల్‌వన్‌’ యాప్‌

ప్రయాణికులకు మరింత సులభమైన, సమగ్రమైన డిజిటల్‌ సేవలు అందించడంలో భాగంగా రైల్వేశాఖ ‘రైల్‌వన్‌’ అనే యాప్‌ను మార్చి 1నుంచి అందుబాటులోకి తెస్తోంది. తిరుపతి , ఫిబ్రవరి 26 మహాప్రభ : ప్రయాణికులకు మరింత సులభమైన, సమగ్రమైన డిజిటల్‌ సేవలు అందించడంలో భాగంగా రైల్వేశాఖ ‘రైల్‌వన్‌’ అనే యాప్‌ను మార్చి 1నుంచి అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతమున్న యూటీఎస్‌ మొబైల్‌యాప్‌ ప్రయాణికులకు సరిగ్గా ఉపయోగపడడం లేదు. రిజర్వ్‌, అన్‌రిజర్వ్‌ టిక్కెట్ల కోసం వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించడంలో ఇబ్బందులను గుర్తించిన రైల్వేశాఖ రైల్‌వన్‌ యాప్‌(RailOne App)ను రూపొందించింది. ఈ...