ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి18 మహాప్రభ : మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని 652 పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకింది. మరో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్...