ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మహిళలు దూసుకెళ్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు సంబంధించిన ర్యాకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ ప్రకటించింది. యువ ప్లేయర్ షెఫాలీ వర్మ టాప్ 5లోకి అడుగుపెట్టడానికి అత్యంత చేరువలో ఉంది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాప్ 10కి అడుగు దూరంలో ఉంది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 21 (మహాప్రభ) : ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా మహిళలు దూసుకెళ్తున్నారు. టీ20 ఫార్మాట్‌కు సంబంధించిన ర్యాకింగ్స్ జాబితాను తాజాగా ఐసీసీ ప్రకటించింది. యువ ప్లేయర్ షెఫాలీ వర్మ టాప్...