ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ 10లోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్
టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 18 మహాప్రభ : టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పాకిస్థాన్‌పై 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి జట్టు గెలుపులో...