ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే టీమిండియా
టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్ మే 5 ( మహాప్రభ ) : టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20...