ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్..

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్, ఫిబ్రవరి 17 మహాప్రభ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కోర్టులో పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. రవి ఇంటర్‌నెట్ వినియోగంపై కోర్టు...