ఐపీఎల్ 2026 వేళ.. బీసీసీఐ సరికొత్త నిబంధనలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 24 మహాప్రభ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన...