ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌కు ముందు సీఎస్కేలో కీలక మార్పు!

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో సీఎస్కే.. కర్ణాటక ప్లేయర్ మెక్‌నీల్ హ్యాడ్లీ నోరోన్హాను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్ మే 13 ( మహాప్రభ ) : ఐపీఎల్ 2026 ఆరంభంలో వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్.. క్రమంగా పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. గత మూడు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ వస్తోన్న...