ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ రాజస్థాన్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (సోమవారం) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రఫుల్ హింగే (4 వికెట్లు), సకిబ్ హుస్సేన్ (4 వికెట్లు) అనే...