ఐపీఎల్ 2026: క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ నువాన్ తుషారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆడేందుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేయకపోవడంతో శ్రీలంక క్రికెట్ ఉన్నతాధికారులపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 2 (మహాప్రభ) : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర(ఆర్సీబీ) జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఆటగాడు నువాన్ తుషారా తన దేశ క్రికెట్ బోర్డుపై కోర్టులో కేసు వేసినట్లు సమాచారం. ఐపీఎల్ ఆడేందుకు తనకు నో ఆబ్జెక్షన్ సరిఫికేట్(ఎన్వోసీ)...