ఐపీఎల్ 2026: కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ కెప్టెన్ అతడే..

క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి. స్పోర్డ్స్ డెస్క్, మార్చి 13 మహాప్రభ : క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను, ప్రణాళిలను ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డాయి. గత సీజన్ ప్రదర్శన ఆధారంగా...