ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు

అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిల‌క్ వర్మ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్ ఏప్రిల్ 21 (మహాప్రభ) : ఐపీఎల్‌ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిల‌క్ వర్మ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. న‌రేంద్ర మోదీ స్టేడియంలో తిల‌క్ పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో 45...