ఐపీఎల్ 2026: ఆ బ్యాటర్లకు ఇది మర్చిపోలేని రోజు అవుతుంది: రవిచంద్రన్ అశ్విన్

ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 28 (మహాప్రభ) : ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆర్సీబీపై...