ఐపీఎల్ 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్.. హేజిల్‌వుడ్ వచ్చేశాడు!
ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. ఆసీస్ స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక ప్లేయర్ జోష్ హేజిల్‌వుడ్ ఆర్సీబీ శిబిరంలో చేరాడు. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 27 (మహాప్రభ) : ఐపీఎల్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ...