ఐపీఎల్: వైభవ్.. మరో సెన్సేషనల్ సీజన్‌కు సిద్ధమా?

వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2025కు ముందు ఈ క్రికెటర్ పేరు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు! కానీ ఐపీఎల్ తర్వాత తన సంచలన ఇన్నింగ్స్, మెరుపు సెంచరీలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు. ఇంకా పాల బుగ్గల పసితనమే పోలేదు..స్కూల్ బ్యాగ్ మోసే వయసులోనే.. క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నాడు బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే పాలు తాగినంత సులువుగా సెంచరీలు బాదేస్తాడు.. అకస్మాత్తుగా క్రికెట్ అరంగేట్రం చేసి.. అద్భుతమైన అలలా ఎగిశాడు.. అతడే.. ‘టాక్...