ఐపీఎల్ మ్యాచులకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. స్పోర్డ్స్ డెస్క్ మార్చి16 మహాప్రభ : ఐపీఎల్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించుకునేందుకు కర్ణాటక సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రత, సంసిద్ధత చర్యలపై నిపుణుల...