ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా బీసీసీఐ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అహ్మదాబాద్ స్టేడియానికి ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ మొదలైంది. ఇంటర్నెట్ డెస్క్ మే 11 ( మహాప్రభ ) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో మరో 16 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇటీవల బీసీసీఐ ఈ సీజన్‌కు సంబంధించిన ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్...