ఐపీఎల్ ప్లేయర్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన పాకిస్థాన్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జింబాబ్వే పేసర్ ముజరబానిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతుందని సమాచారం. ముజరబానీ పీఎస్ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరనుండమే కారణంగా తెలుస్తోంది. స్పోర్ట్స్ డెస్క్ మార్చి14 మహాప్రభ : ఐపీఎల్2026లో పాల్గొనేందుకు చివరి నిమిషంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) నుంచి జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ముజరబానీ(Blessing Muzarabani ) పీఎస్ఎల్‌లోకి వెళ్లేందుకు రూ.1.10 కోట్లతో ఇస్లామాబాద్...