ఐపీఎల్ నయా సంచలనం.. అసలెవరీ మాధవ్ తివారీ!
పంజాబ్ కింగ్స్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డీసీ యువ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అసలు ఇంతకీ ఎవరీ మాధవ్ తివారీ...! ఇంటర్నెట్ డెస్క్ మే 12 ( మహాప్రభ ) : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త యువ హీరో దొరికాడు. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన...