ఐఏఎస్‌ రాహుల్‌రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష – మెదక్‌ జిల్లా

మెదక్‌ జిల్లా - ఫిబ్రవరి 18 (మహాప్రభ) : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి శ్రీరాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మెదక్‌ జిల్లా కలెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి రాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆరునెలల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్‌ గ్రామంలో ఓ భూవివాదానికి సంబంధించి తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఈ శిక్ష వేసింది. అప్పీల్‌ చేసుకోవడానికి వీలుగా జైలు శిక్ష అమలును...