ఏ మున్సిపాలిటీలో.. ఏ పార్టీ గెలిచిందంటే..
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించిందంటే.. హైదరాబాద్, ఫిబ్రవరి13 మహాప్రభ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది. ఉమ్మడి...