ఏపీ వ్యాప్తంగా జోరుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా 45 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అమరావతి మే 1 ( మహాప్రభ ) : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల(NTR Bharosa Pensions) పంపిణీ ఈరోజు(శుక్రవారం) ఉదయం నుంచి జోరుగా కొనసాగుతోంది. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డుల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లను అందజేస్తున్నారు. ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా 45 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ప్రజా...