ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..

ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. అమరావతి, ఫిబ్రవరి 14 మహాప్రభ : ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు వివరాలు...