ఏపీ పిలుస్తోంది! 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ రెండు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రెండేళ్లలోపే 24 లక్షల ఉద్యోగాల సృష్టి.. 2047 నాటికి 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్ధ కార్యాచరణ.. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సిటీగా అమరావతి విశాఖకు గూగుల్.. త్వరలో రిలయన్స్ కూడా.. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌కు రండి.. సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం ‘‘ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలోనే అతి పెద్ద విదేశీ...