ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్‌గా ఓబులమ్మ
జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటేడ్‌లో రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కడప, ఫిబ్రవరి 26 మహాప్రభ : జడ్పీ సీఈవో సి.ఓబులమ్మను అనంతపురం హబ్‌లోని ఏపీ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటేడ్‌లో రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఏపీ టూరిజం శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జడ్పీ శాఖ పరిధిలో డివిజనల్ డెవల్‌పమెంట్ అధికారిగా ఉన్న ఆమెను 2024లో టీడీపీ ప్రభుత్వం డిప్యుటేషన్ ప్రాతిపదికన కడప జడ్పీ సీఈవోగా...