ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు : Mahaaprabha
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు. అమరావతి, ఫిబ్రవరి 12 మహాప్రభ : ఏపీ అసెంబ్లీలో(AP Assembly) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రసంగంపై నేడు ధన్యవాదాల తీర్మానం, చర్చ జరగనుంది. ఈ చర్చను పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ చర్చను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం విప్, రాయదుర్గం ఎమ్మెల్యే...